సమ్మర్ లో కూల్ గా ఉండాలంటే వీటిని తినేయండి!

వేసవి తాపం నుంచి తట్టుకోవాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి.

కీరాదోస బాడీని కూల్ చేసి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

పుచ్చకాయ శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

తాజా ఆకు కూరలు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.

మజ్జిగలో కొంచెం జీలకర్ర, కొత్తిమీర, కాస్త అల్లం వేసుకుని తాగితే కూల్ అవుతారు.

నిమ్మరసం శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పుదీనా వాటర్ కూడా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

కొబ్బరి నీళ్లు సైతం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com