పిల్లల్లో, పెద్దల్లో చాలామంది కడుపులో నులిపురుగులతో ఇబ్బంది పడుతుంటారు.

పసుపులోని సుగుణాలు నులిపురుగులను ఎఫెక్టివ్​గా బయటకు పంపేస్తాయి.

థైమ్ ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నులిపురుగులను సహజంగా బయటకు పంపేస్తాయి.

వెల్లుల్లి మెరుగైన జీర్ణక్రియను అందించి.. కొలెస్ట్రాల్​ను అదుపులో ఉంచి నులిపురుగులను బయటకు పంపేస్తాయి.

నులిపురుగులు ఉన్నవారు కీరదోసలను రెగ్యూలర్​గా తీసుకుంటే మంచిది.

బొప్పాయిలోని ఫైబర్ కడుపులోని నులిపురుగులను సమర్థవంతంగా బయటకు పంపిస్తాయి.

అల్లంలోని లక్షణాలు గట్ సమస్యలు రాకుండా నులిపురుగులను క్లియర్ చేస్తాయి.

నులిపురుగులను బయటకు పంపండంలో వేపాకులు మంచిగా పనిచేస్తాయి. (Images Source : Unsplash)