ఉదయాన్నే సరిగ్గా బ్రష్ చేస్తున్నారా? అయితే, మీరు ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే.

ఒకే టూత్ బ్రష్ ఎక్కువకాలం వాడకూడదు. కనీసం 2 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలని నిపుణులు చెబుతున్నారు.

బ్రష్ బ్రిసిల్స్ వంగి పోవడం లేదా విరిగిపోవడం వల్ల సరిగ్గా శుభ్రం చెయ్యవు. కనుక నిర్ణీత సమయం తర్వాత కొత్త బ్రష్ వాడాలి.

ఎక్కువ కాలంగా వాడుతున్న బ్రష్ ల మీద బ్యాక్టీరియా, హెర్పిస్ వంటి వైరస్ లు చేరే ప్రమాదం కూడా ఉంటుందట.

బ్రష్ మాత్రమే కాదు టంగ్ క్లీనర్‌ను కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి మార్చడం అవసరం.

ఎక్కువ సేపు బ్రష్ చేస్తే దంతాలు శుభ్రంగా ఉంటాయనే భ్రమలో ఉంటారు. కరెక్ట్ గా బ్రష్ చేస్తే రెండు నిమిషాలు చాలు.

ఎక్కువ సేపు బ్రష్ చేస్తే దంతాలు చిగుళ్లకు నష్టం జరగవచ్చు.

అందుకని అంతకంటే తక్కువ సమయం పాటు కూడా బ్రష్ చెయ్యకూడదు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.