గ్లోయింగ్ స్కిన్ కోసం రష్మిక ఇంట్లోనే ఓ ఫేస్ ప్యాక్ చేసుకుంటుందని ఇంటర్వ్యూలో తెలిపింది.

రష్మిక స్కిన్ చాలా క్లియర్​గా, హెల్తీగా, గ్లోయింగ్​గా ఉంటుంది.

ఇలా ఉండేందుకు రష్మిక పలు టిప్స్​ని రెగ్యూలర్​గా ఫాలో అవుతుందట.

మినిమల్ మేకప్​తో అందంగా ఉండేలా చూసుకుంటుంది.

క్లెన్సింగ్, ఎక్స్​ఫోలియేటింగ్, మాయిశ్చరైజర్, సన్​స్క్రీన్ వాడుతుంది.

బియ్యంపిండి, పసుపుతో ఫేస్​ప్యాక్ వేసుకుంటుంది. ఇది వాళ్ల నానమ్మ టిప్ అట.

మెడిటేషన్, యోగా వంటివి లోపలి నుంచి స్కిన్​ హెల్తీగా ఉండేలా చేస్తాయంటుంది.

హెల్తీ ఫుడ్ తీసుకుంటూ.. ఆయిల్ ఫుడ్స్​కి దూరంగా ఉంటుంది. (Images Source : Instagram/rashmika_mandanna)