సమ్మర్‌లో బాడీ చల్లగా ఉండాలంటే ఈ ఫ్రూట్స్ తినండి! పుచ్చకాయ: దీనిలోని వాటర్ కంటెంట్ వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కీర దోసకాయ: దీనిలో వాటర్, ఫైబర్, విటమిన్లు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. టమోటా: దీనిలోని వాటర్, లైకోపీన్, కాల్షియం ఎండ నుంచి కాపాడుతాయి. కొబ్బరి నీరు: దీనిలోని సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి. స్ట్రాబెర్రీ: దీనిలోని అధిక వాటర్ కంటెంట్ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఆరెంజ్: ఆరెంజ్ పండ్లు కూడా డీహైడ్రేన్ ను సమర్థవంతంగా నివారిస్తాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com