లివర్ హెల్దీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి!

శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవం కాలేయం

కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల లివర్ ను హెల్దీగా ఉంచుకోవచ్చు.

రోజుకో వెల్లుల్లి తినడం వల్ల దానిలోని సెలీనియం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బీట్ రూట్ లోని యాంటీఆక్సిడెంట్లు కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.

బెర్రీస్ కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగాస్తాయి.

తాజాగా కూరగాయలు, ఆకుకూరలు కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

సిట్రస్ ఫ్రూట్స్ లోని విటమిన్ C కాలేయాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది.

పసుపు కాలేయ వాపు సహా పలు సమస్యలను అరికడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com