Image Source: pexels

బరువు తగ్గాలా ?అయితే ఈ డ్రై ఫ్రూట్స్ తినండి

అధిక ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు ఉన్న బాదం క్యాలరీలను తగ్గిస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్టులో తీసుకోవడం బెస్ట్

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి ఉన్న వాల్నట్స్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.

జీడిపప్పు మీ శరీరానికి కావాల్సిన మెగ్నీషియంను అందిస్తుంది. బరువు తగ్గాలనుకుంటే జీడిపప్పును తినాలి.

ఖర్జురాలు మంచి చిరుతిండి. ఇందులోని సహజతీపి బరువును తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రో‌ల్ చేస్తుంది.

పిస్తాలో డైటరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

ఎండు ద్రాక్షలు శక్తికి మంచి మూలం. గొప్ప చిరుతిండి కూడా. ఫైబర్ అధికంగా ఉంటుంది.

డైటర్ ఫైబర్, ఫిసిన్ అనే ఎంజైమ్ తో ఉన్న అంజీర్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Image Source: pexels

స్వీట్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. జీవక్రియ పనితీరును ప్రోత్సహించి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది.