ఈజీగా బరువు తగ్గాలంటే శనగలు తినండి!

శనగలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

శనగలలలోని పైబర్ కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

శనగలు రక్తహీనతను దూరం చేయడంలో సాయపడుతాయి.

శనగలలోని మెగ్నీషియం, పొటాషియం బీపీని అదుపు చేస్తాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో శనగలు కీలకపాత్ర పోషిస్తాయి.

శనగలలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

శనగలలోని అమైనో ఆమ్లాలు నిద్రలేమిని అరికడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com