అందమైన చర్మం కోసం అవకాడో తినండి! అవకాడోలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవకాడోలోని పైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అవకాడోలోని హెల్తీ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అవకాడో రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. అడకాడోలోని అధిక కేలరీలు బరువు పెరిగేలా చేస్తాయి. అవకాడో ఆర్థరైటిస్ నొప్పులను అదుపు చేస్తాయి. అవకాడో పేస్టును చర్మంపై పూస్తే మచ్చలు మాయం అవుతాయి. అవకాడోలోని యాంటి ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com