స్మోకింగ్ వల్ల కలిగే వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు

Published by: Shankar Dukanam

ఇది శ్వాస సమస్యలతో పాటు క్యాన్సర్, గుండె జబ్బులు, పేగు వ్యాధులను పెంచుతుంది.

Published by: Shankar Dukanam

మీరు కూడా ధూమపానం మానేయాలనుకుంటే మొదట మీ మైండ్ సెట్ మార్చుకోవాలి.

Published by: Shankar Dukanam

ఉదయం లేవగానే 2 గ్లాసుల గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె వేసుకుని తాగాలి

Published by: Shankar Dukanam

తిన్న వెంటనే సోంపు నమలడం లాంటివి చేస్తే మనసు స్మోకింగ్ వైపు మళ్లదు

Published by: Shankar Dukanam

ములాయితీ తీపి, మూలికా సారం స్మోకింగ్ మాన్పించడంలో ప్రభావవంతంగా ఉంటాయి

Published by: Shankar Dukanam

స్మోకింగ్ చేయాలనిపించినప్పుడు చిటికెడు ఎర్ర మిరపకారం వేసి ఒక గ్లాసు నీరు త్రాగండి.

Published by: Shankar Dukanam

ముల్లంగి రసంలో తేనె కలిపి తాగడం వల్ల కూడా ఈ అలవాటును నియంత్రించవచ్చు.

Published by: Shankar Dukanam

సిగరెట్ వ్యసనాన్ని వదిలించుకోవడానికి మొదట ఆ బ్యాచ్ ను కట్ చేయాలి. వారిని ఎక్కువగా కలవకూడదు

Published by: Shankar Dukanam

కొన్ని అలవాట్లు, దినచర్యను మార్చుకోవడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీరు ధూమపానం సమస్య నుంచి బయటపడవచ్చు.

Published by: Shankar Dukanam