రాత్రుళ్లు లేట్​గా నిద్రపోతే.. ఉదయాన్నే నిద్రలేవడం కష్టంగా ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

కాబట్టి రాత్రి నిద్ర వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

లేదంటే ఎర్లీ మార్నింగ్ నిద్రలేవడం కష్టంగా, మార్నింగ్ అంతా బద్ధకంగా ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

కాబట్టి రాత్రి నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోండి. కనీసం 8 గంటల నిద్ర ఉండాలి.

Published by: Geddam Vijaya Madhuri

మీరు పడుకునే రూమ్​లో లైట్స్ లేకుండా.. ఫోన్​ని కూడా దూరంగా పెట్టాలి.

Published by: Geddam Vijaya Madhuri

ఇలా చేయడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతినకుండా ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

మీరు పడుకునే రూమ్ నిద్రకు కంఫర్ట్​బుల్​గా ఉండేలా చూసుకోండి.

Published by: Geddam Vijaya Madhuri

శరీరం ఎండకి ఎక్స్​పోజ్ అయితే రాత్రి నిద్ర మెరుగవుతుంది. కాబట్టి మార్నింగ్, ఈవెనింగ్ బయటకు వెళ్లండి.

Published by: Geddam Vijaya Madhuri

రెగ్యూలర్​గా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి నిద్ర మెరుగవుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.(Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri