రక్తహీనతకు ఈ ఫుడ్స్ తో చెక్ పెట్టండి! జీవక్రియను మెరుగుపరచడంలో ఐరన్ కీలకపాత్ర పోషిస్తుంది. రక్తంలో ఆక్సీజన్ సరఫరా చేయడంలో ఐరన్ సాయపడుతుంది. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. రక్తహీనత నుంచి బయటపడేందుకు ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. పాలకూరలోని ఐరన్ రక్తహీనతను అరికడుతుంది. సిట్రస్ పండ్లు కూడా రక్తహీనతను అదుపు చేస్తాయి. పప్పు ధాన్యాలు రక్తంలో ఐరన్ లెవెల్ పంచి రక్తహీనతను దూరం చేస్తాయి. ఉడికించిన శనగలు, దానిమ్మ సైతం రక్తహీనతనును సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com