పళ్లు పసుపుగా ఉన్నాయా? ఈ టిప్స్​తో మెరిసేలా చేసుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

మనం రోజంతా చాలా అనారోగ్యకరమైనవి తింటాము. దీనివల్ల మన దంతాలు పసుపు రంగులోకి మారుతాయి.

Image Source: Pexels

దానివల్ల దంతాలపై మరకలు ఏర్పడతాయి. చాలాసార్లు మనం అసౌకర్యంగా భావిస్తాము.

Image Source: Pexels

నిజానికి కొన్ని ఆహార ఉత్పత్తులు దంతాలపై మరకలు ఏర్పడటానికి కారణమవుతాయి.

Image Source: Pexels

అయితే కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా మనం ఇంట్లో దంతాలను తెల్లగా చేసుకోవచ్చు.

Image Source: Pexels

ఒక పెద్ద చెంచా బేకింగ్ సోడా, రెండు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోండి. రెండింటినీ కలిపి బ్రష్ చేయండి.

Image Source: Pexels

స్ట్రాబెర్రీని మెత్తగా చేసి.. కొంచెం ఉప్పు కలిపి దంతాలపై రుద్దండి.

Image Source: Pexels

ఉదయం లేచిన తరువాత, రాత్రి పడుకునే ముందు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి.

Image Source: Pexels

10 నుంచి 15 నిమిషాల వరకు నోట్లో నీళ్లు పుక్కిలించి చేయండి.

Image Source: Pexels

ఈ అన్ని చర్యలు ఫాలో అవ్వడం వల్ల మీ దంతాలు మెరుస్తాయి.

Image Source: Pexels