క్రిస్టియన్స్ చేసుకునే పండుగల్లో ఈస్టర్ ఒకటి. క్రిస్మస్ తర్వాత దీనినే ఎక్కువగా చేసుకుంటారు.
ABP Desam

ఈస్టర్​ని చేసుకునే ముందు 40 రోజులు లెంట్ డేస్​గా ఫాలో అవుతారు. శ్రమ దినాలుగా చెప్తారు.

సాధారణంగా ఈస్టర్​ను జీసస్ మరణం నుంచి మళ్లీ లేచిన దానికి గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఈస్టర్​ ఎప్పుడూ ఆదివారమే వస్తుంది. దానికి ముందు వచ్చే శుక్రవారాన్ని గుడ్​ ఫ్రైడే గా చేసుకుంటారు.

ఈ ఏడాది అంటే 2025లో ఈస్టర్ ఏప్రిల్ 20వ తేదీన వస్తుంది.

ప్రజల పాపాల కోసం జీసస్​ని శిలువ వేసినట్లు క్రిస్టియన్లు నమ్ముతారు.

గుడ్​ ఫ్రైడే, ఈస్టర్​ సమయాల్లో చర్చిలో ప్రార్థనలు జరుపుకుంటారు.

గుడ్​ ఫ్రైడే రోజు చాలామంది వైట్ డ్రెస్ వేసుకుని.. జీసస్ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు.

ఈస్టర్​ రోజు కొత్త దుస్తులు ధరించి చర్చికి వెళ్తారు. పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తారు.