శరీరంలో మార్పులు వస్తే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఎందుకంటే కొన్ని లక్షణాలు పలు వ్యాధులను సూచిస్తాయి. అయితే డయాబెటిస్ వచ్చే ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎంత తిన్నా ఆకలి వేస్తుందా? అయితే డయాబెటిస్‌కు సంకేతం. టాయిలెట్‌కు ఎక్కువ వెళ్తుంటే డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది. అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి. మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి కంటిచూపు మందగిస్తుంది. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)