మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, జాగ్రత్త!

కిడ్నీ క్యాన్సర్ రావడానికి ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

ముందుగానే జాగ్రత్త పడితే కిడ్నీ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు.

తరచూ మూత్రంలో రక్తం రావడం కిడ్నీ క్యాన్సర్ లక్షణాలలో ముఖ్యమైనది.

ఉదరం పైభాగం, వెనుక వైపు నొప్పి కూడా కిడ్నీ క్యాన్సర్ కు కారణం కావచ్చు.

కడుపు భాగంలో ఎక్కడైనా ఉబ్బెత్తుగా మారినా జాగ్రత్త పడాలి.

కిడ్నీ క్యాన్సర్ సోకితే, ఆ ప్రభావం శరీరం అంతటా వ్యాపిస్తుంది.

కిడ్నీ క్యాన్సర్ వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది.

తరచుగా జ్వరం రావడం, ఆకలి తగ్గడం, నీరసం సహా పలు సమస్యలు ఏర్పడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com