కార్బన్ డయాక్సైడ్​కు ఘనరూపమే డ్రై ఐస్.

ఇది ద్రవ రూపంలోకి మారకుండా నేరుగా వాయువులోకి మారుతుంది.

డ్రై ఐస్​ను శీతలీకరణకు అనువైనది. కానీ తాకితే దానిలోని కణజాలం దెబ్బతింటుంది.

ఆహారం, వ్యవసాయరంగంలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం కోసం వినియోగిస్తారు.

అయితే దీనిని నేరుగా పట్టుకోవాల్సి వచ్చినప్పుడు చేతులకు భారీ గ్లౌవ్స్ ధరించాలి.

లేదంటే ఇది ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది.

అందుకే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ దీనిని ప్రాణాంతక పదార్థంగా తెలిపింది.

ఊపిరాడటం, కంటిలో చికాకును కలిగించడంతో పాటు గాయలను ఏర్పరుస్తుంది.

దీనిని తీసుకోవడం వల్ల చర్మం, అంతర్గత అవయవాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. (Images Source : Pinterest)