బరువు తగ్గాలని అనుకుంటున్నట్లయితే తప్పకుండా ఈ పానీయాలను మీ రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

ఆయుర్వేదం ప్రకారం మెంతులు శరీరంలో వేడి పెంచుతాయి. మెంతుల నీళ్లు రోజూ తాగితే బరువు త్వరగా తగ్గవచ్చు.

ఆలీవ్ గింజలను పాలలో నానబెట్టి రాత్రి నిద్రకు మందు తాగితే అనవసరపు ఆకలి ఉండదు.

గ్రీన్ టీలో కెటాచిన్ వంటి యాంటీఆక్సిడెంట్ల వల్ల విశ్రాంతిగా ఉన్నపుడు కూడా ఫ్యాట్ ఆక్సిడేషన్ ప్రక్రియ ఆగకుండా జరుగుతుంది.

నీళ్లలో కీరా, నిమ్మకాయ ముక్కలు, అల్లం, పుదీనా వేసి రాత్రంతా ఉంచి ఆ నీళ్లు రోజంతా తాగుతుండాలి.

నీళ్లు తగినన్ని తాగకుండా బరువు తగ్గడం సాధ్యపడదు. తాగే నీళ్లకు పండు ముక్కలు కలుపుకుంటే మరీ మంచిది.

ఆహారంలో మార్పులు చేేసే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మంచిది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.