పదే పదే టీ తాగితే ఆరోగ్యానికి ఇంత డేంజరా?

మోతాదుకు మించి టీ తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఎక్కువ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

మలబద్దకం, గ్యాస్ సమస్యలు ఏర్పడుతాయి.

ఎక్కువగా టీ తాగడం వల్ల ఛాతిలో మంట ఏర్పడుతుంది.

ఎక్కువ టీ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది.

ఎక్కువ టీ తాగడం వల్ల దంత సమస్యలు ఏర్పడుతాయి.

పదే పదే టీ తాగడం వల్ల ఐరన్ లోపం, నిద్రలేమి సమస్యలు కలుగుతాయి.

టీ ఎక్కువగా తీసుకోవడం తాగడం వల్ల చర్మ సమస్యలు ఏర్పడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com