సమ్మర్​లో చెరుకు రసం చాలామంది తాగుతూ ఉంటారు. రోజుకో గ్లాసు తాగితే చాలా మంచిదని చెప్తున్నారు.
ABP Desam

సమ్మర్​లో చెరుకు రసం చాలామంది తాగుతూ ఉంటారు. రోజుకో గ్లాసు తాగితే చాలా మంచిదని చెప్తున్నారు.

చెరుకు రసంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.
ABP Desam

చెరుకు రసంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్స్ ఒత్తిడిని, మంటను తగ్గిస్తాయి.
ABP Desam

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్స్ ఒత్తిడిని, మంటను తగ్గిస్తాయి.

ఇది లివర్ హెల్త్​కి హెల్ప్ చేస్తుంది. కాలేయ సమస్యలను దూరం చేసే లక్షణాలు దీనిలో ఉంటాయి.

ఇది లివర్ హెల్త్​కి హెల్ప్ చేస్తుంది. కాలేయ సమస్యలను దూరం చేసే లక్షణాలు దీనిలో ఉంటాయి.

రోజూ దీనిని తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. రక్తపోటు ఉన్నవారు దీనిని రెగ్యులర్​గా తీసుకోవచ్చు.

దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పోషకాలతో నిండిన ఈ డ్రింక్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

క్యాన్సర్​ను దూరం చేసే లక్షణాలు చెరుకు రసంలో ఉంటాయని పలు పరిశోధనలు తేల్చి చెప్పాయి.

విటమిన్ సి నిండిన ఈ చెరుకు రసం రోగనిరోధక శక్తిని పెంచి.. ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకున్నవారు దీనిని కాస్త తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.

ఫ్రెష్, ఆర్గానిక్ చెరుకు రసం తాగితే చాలా మంచిది. ప్రిజర్వ్ చేసినవి, ఇతర ఫ్లేవర్స్​తో తీసుకోకపోవడం బెటర్.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని డైట్​లో చేర్చుకుంటే మంచిది.