తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు, అనేక పోషకాలు ఉంటాయి.
ABP Desam

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు, అనేక పోషకాలు ఉంటాయి.

ఆరోగ్యానికి ప్రయోజనాలు ఇస్తుందని వేడి నీటిలో తేనెను కలుపుకుని చాలా మంది తాగుతూ ఉంటారు.
ABP Desam

ఆరోగ్యానికి ప్రయోజనాలు ఇస్తుందని వేడి నీటిలో తేనెను కలుపుకుని చాలా మంది తాగుతూ ఉంటారు.

అయితే ఇలా తాగడం వల్ల లాభాలే కాదు.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.
ABP Desam

అయితే ఇలా తాగడం వల్ల లాభాలే కాదు.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.

అందుకే దీనిని చాలామంది గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటూ ఉంటారు.

అందుకే దీనిని చాలామంది గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటూ ఉంటారు.

తేనెలో వేడి నీటిలో నాశనమయ్యే ఎంజైమ్​లు, విటమిన్లు ఉంటాయి. దీనివల్ల కొందరికి ఈ కాంబినేషన్ అలెర్జీని ఇస్తుంది.

తేనెలో సహజమైన చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో షుగర్​ లెవెల్స్​ను పెంచుతుంది. మూడ్ స్వింగ్స్​కు కూడా కారణమవుతుంది.

ఉదయాన్నే మెడిసిన్స్ తీసుకునేవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. లేదంటే కొన్ని మెడిసన్స్​తో ఇది రియాక్షన్ ఇస్తుంది.

కొన్ని సందర్భాల్లో ఇది ఇమ్యూనిటీ సిస్టమ్​ని స్లో చేస్తుంది. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు తాగకపోవడమే మంచిది.

వేడి నీటిలో తేనె కలిపితే టాక్సిన్లు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

తేనె వల్ల కొందరికి డెంటల్ సమస్యలు వస్తాయి. ఓరల్ హైజీన్ కోసం దీనికి దూరంగా ఉంటే మంచిది.

మీరు దీనిని కచ్చితంగా తీసుకోవాలనుకుంటే క్వాలిటీ ఉండే హనీని ఎంచుకోవాల్సి ఉంటుంది.