వామ్మో ఫ్రూట్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదట

సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి మంచివనుకుంటారు. అలాగే వాటి జ్యూస్​ కూడా మంచిదనుకుంటారు.

కానీ పండ్ల రసం తాగితే ఆరోగ్యానికి ప్రమాదమని చెప్తున్నాయి కొన్ని పరిశోధనలు.

బయట ఫ్రూట్ జ్యూస్​లు తాగితే.. వాటిలో ఆర్టిఫీషియల్ షుగర్ మిక్స్, రసాయనాలు కలుపుతారట.

ఇవి ఆరోగ్యానికి మేలుకంటే చెడు ఎక్కువ చేస్తాయని చెప్తున్నారు నిపుణులు.

పండ్ల రసంలోని చక్కెర రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయట. ఇన్సులిన్ పెంచుతాయట.

పైగా కెమికల్స్, షుగర్స్ గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయట.

బయట ఫ్రూట్ జ్యూస్​లతో పాటు కాఫీ తాగితే స్ట్రోక్ ప్రమాదం మరింత పెరుగుతుందట.

అయితే ఈ ఫ్రూట్ జ్యూస్​లు ఇంట్లో చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదట.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.