Image Source: pexels

దోసకాయ, నిమ్మరసం కలిపి తాగితే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో

నిమ్మకాయ, దోసకాయ ముక్కలను నీటిలో కలిసి తాగితే వాటిలోని శక్తివంతమైన ప్రయోజనాలను ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

నిమ్మకాయ జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. దోసకాయలోని నీటి కంటెంట్ టాక్సిన్ తొలగించడంలో సహాయపడుతుంది.

దోసకాయలో తక్కువ కేలరీలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ తినాలనే కోరికను తగ్గిస్తుంది.

నిమ్మకాయ నుంచి విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

నిమ్మకాయలోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది

నిమ్మకాయ, దోసకాయ కలిపిన నీరు తాగితే డీహైడ్రేషన్ ను బారినపడకుండా ఉంటారు.

వీటి కలయిక టాక్సిన్స్ ను ఫ్లిషింగ్ చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

నిమ్మకాయలోని ఫ్లేవనాయిడ్స్, దోసకాయ సమ్మేళనాలు వాపు అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.