సమ్మర్​లో బీర్​ తాగేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ABP Desam

సమ్మర్​లో బీర్​ తాగేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సమ్మర్​లో చిల్డ్ బీర్ తాగితే సూపర్ ఉంటాదిరా అనుకునేవాళ్లు ఉంటారు.
ABP Desam

సమ్మర్​లో చిల్డ్ బీర్ తాగితే సూపర్ ఉంటాదిరా అనుకునేవాళ్లు ఉంటారు.

ఫ్రెండ్స్​తో కలిసి లేదా పార్టీ చేసుకునేప్పుడు దీనిని తీసుకుంటారు.
ABP Desam

ఫ్రెండ్స్​తో కలిసి లేదా పార్టీ చేసుకునేప్పుడు దీనిని తీసుకుంటారు.

ఎలాగో తాగాలని ఫిక్స్ అయ్యి ఉంటారు కాబట్టి.. బీర్​ తాగేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోంటే మంచిది.

ఎలాగో తాగాలని ఫిక్స్ అయ్యి ఉంటారు కాబట్టి.. బీర్​ తాగేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోంటే మంచిది.

బీర్​ తీసుకునే క్వాంటిటీ తగ్గించండి. 1 లేదా 2 బీర్లకు పరిమితం చేస్తే మంచిది.

హైడ్రేటెడ్​గా ఉండేందుకు.. బీర్​కి బీర్​కి మధ్యలో నీటిని తాగుతూ ఉండండి.

బీర్ తాగేముందు ఫుడ్ తింటే మంచిది. ఇలా చేయడం వల్ల బీర్​ను శరీరం అబ్జార్వ్ చేసుకోకుండా ఉంటుంది.

బాగా వేడిగా ఉన్నప్పుడు, హీట్ వేవ్ సమయంలో బీర్​ తాగకపోవడమే మంచిది.

బీర్​ తాగి డ్రైవ్ చేయకండి. ఇది యాక్సిడెంట్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.