కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోవాలంటే టమాట జ్యూస్ తాగండి!

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య హై కొలెస్ట్రాల్.

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఊబకాయం ఏర్పడుతుంది.

హైకొలెస్ట్రాల్ తో బోలెడు గుండె సంబంధ సమస్యలు వస్తున్నాయి.

కొలెస్ట్రాల్ పెరిగి కళ్లు, చర్మంతోపాటు ఇతర అవయవాలు దెబ్బ తింటున్నాయి.

బాడీలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు టమాట చాలా ఉపయోగపడుతుంది.

టామాటలో విటమిన్ A, కాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

రోజూ టమాట జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయవచ్చు.

టమాట జ్యూస్ తో గుండె సంబంధ సమస్యలు తొలగిపోవడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com