వానాకాలంలో సీజనల్ వ్యాధులను తట్టుకోవాలంటే ఈ డ్రింక్స్ తీసుకోండి!

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి.

కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.

పసుపు పాలలో కలుపుకుని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

వెల్లులిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు లాంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

రోజూ రెండు చెంచాల అల్లం కషాయం తీసుకున్నా రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

రోజూ కాస్త కాకరకాయ జ్యూస్ తీసుకున్నా రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

బచ్చలి కూరలోని యాంటీ ఆక్సెడెంట్లు సీజనల్ వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి.

సిట్రస్ పండ్లలోని విటమిన్ C కూడా ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com