ఉదయం నిద్రలేచిన తర్వాత కాఫీ, టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. టీ, కాఫీతో రోజును మొదలు పెడితే.. రోజంతా యాక్టివ్‌గా ఉంటారని అనుకుంటారు. వీటిని వల్ల రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు దారితీయవచ్చు. కాఫీ, టీలకు బదులుగా ఈ హెల్తీ డ్రింక్స్ ను తాగండి.. అవేంటో ఇక్కడ చూద్దాం.. జీరా వాటర్ తాగితే ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే.. శరీరం నుంచి టాక్సిన్ బయటకు పోతుంది. ఖాళీ కడుపుతో పసుపు, మిరియాల వాటర్ తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. ఆరోగ్యంగా ఉంటారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.