కొలెస్ట్రాల్ ఉంటే గుండె సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

కొన్ని ఫుడ్స్ కొలెస్ట్రాల్​ను వీలైనంత కంట్రోల్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఉదయాన్నే టమోటాలతో చేసిన జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉంటుంది.

బెర్రీ జాతికి చెందిన ఫ్రూట్స్​లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పరగడుపున దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉంటుంది.

మెంతులను రాత్రులు నానబెట్టుకుని ఉదయాన్నే తాగితే మంచిది.

సోయా డ్రింక్స్ కూడా కొలెస్ట్రాల్​ ఎక్కువ కాకుండా కంట్రోల్ చేస్తాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Image Source : Unsplash)