జామపండ్లే కాదు.. జామ ఆకుల్లో ఔషదగుణాలు ఉంటాయి.

అందుకే కొందరు వాటి చిగురును నేరుగా తినడం చేస్తూ ఉంటారు.

అయితే జామ ఆకుల పొడిని వేడి కలిపి తాగితే కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట.

జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకుల పొడిని వేడి నీళల్లో కలిపి తాగితే ఎన్నో రోగాలు నయమవుతాయట.

జామ ఆకు నీరు రకాన్ని, శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. దీనివల్ల మొటిమల సమస్య దూరమవుతుంది.

మధుమేహమున్నవారు దీనిని తగిత బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source :Envato)