Image Source: pexels

డబుల్ చిన్ తగ్గించే యోగా ఆసనాలివే, మీరూ ట్రై చేయండి

గడ్డం (దవడ) కింద మరో లేయర్ లా కొవ్వు పేరుకుపోవడాన్ని డబుల్ చిల్ అంటారు

డబుల్ చిన్ తగ్గించుకునేందుకు కొన్ని యోగాసనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ది పౌట్ పోజ్.. ఇది పెదవులను లోపలికి పొడుచుకోవడం. ఇది కొవ్వును తగ్గిస్తుంది

టంగ్ లాక్ అనే ఆసనంలో నాలుకను ఎగువ పాలెట్ కు తాకిస్తే ప్రయోజనం ఉంటుంది

సింహ భంగిమ అనే ఆసనం శ్వాసను సూచిస్తుంది. నోరు వీలైనంత వెడల్పుగా తెరవాలి.

కాళ్లు కొంచెం వెడల్పు చేసి, దవడ భాగాన్ని ఛాతీకి దగ్గర తీసుకువస్తే ప్రయోజనం ఉంటుంది

ది కోబ్రా పోజ్.. సూర్య నమస్కారంలో ఒక భాగం. డబుల్ చిన్ పోయేందుకు మంచి వ్యాయామం.

Image Source: pexels

ఈ భంగిమ శరీరమంతా రక్త ప్రవాహం పెంచి, మెడపై కొవ్వును తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది.