సాధారణంగా జుట్టుకు చాలామంది బాదం నూనెను అప్లై చేస్తారు. దీనిలోని న్యూట్రెంట్స్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. డ్యామేజ్ అయిన హెయిర్‌ని కాపాడడంతో పాటు.. హెయిర్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. చుండ్రు సమస్యలను దూరం చేసి.. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసి.. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. అయితే నట్స్‌తో అలెర్జీ ఉన్నవారు బాదం నూనె ఉపయోగించకపోవడమే మంచిది. స్టైలింగ్ చేసుకునే ముందు బాదం నూనె అప్లై చేయకపోవడమే మంచిది. ఇవి కేవలం అవగాహన కోసమే. మెరుగైన ఫలితాల కోసం వైద్యుడిని సంప్రదించండి. (Images Source : Unsplash)