టీ తాగేప్పుడు ఈ ఫుడ్స్ తీసుకోకూడదట చాలామంది టీలతో కలిపి కొన్ని ఫుడ్స్‌ని తీసుకుంటూ ఉంటారు. అయితే టీ తాగేప్పుడు కొన్నింటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. గ్రీన్ వెజిటేబుల్స్‌ని టీతో కలిపి తీసుకోకూదంటున్నార నిపుణులు. ఫ్రూట్స్ సలాడ్స్ తినేప్పుడు టీని తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. నిమ్మరసం, టీని అస్సలు కలిపి తీసుకోకూడదు. ఇవి కడుపులో ఆమ్లాలు పెరిగేలా చేస్తుంది. పసుపు మంచి ఫుడ్‌నే. కానీ దీనిని టీతో కలిపి తీసుకుంటే మలబద్ధకం ఇబ్బంది పడుతుంది. పెరుగు, టీని తీసుకోకూడదని ఆయుర్వేదం చెప్తోంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)