బ్రెస్ట్ క్యాన్సర్​ లక్షణాలు త్వరగా గుర్తిస్తే దానికి చికిత్స త్వరగా అందించవచ్చు.

మీకు ఛాతీ భాగంలో తరచుగా నొప్పి వస్తుంటే ఒకసారి వైద్యుడి దగ్గరికి వెళ్లండి.

ఛాతీ సైజ్​లు ఒకదానికి భిన్నంగా మరొకటి ఉండడం కూడా దీనిలోని లక్షణమే.

ఛాతీ నుంచి ద్రవాలు ఏవైనా విడుదలవుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఛాతీ భాగం ఎర్రగా మారి మంటనిస్తుందంటే అది క్యాన్సర్​ సంకేతమవుతుంది.

అక్కడక్కడ గడ్డలుగా అనిపిస్తూ.. నొప్పిని కలిగిస్తుంటే జాగ్రత్త.

చేతి కింద నుంచి ఛాతీ వైపు వాచినట్లు అనిపిస్తుంటే జాగ్రత్తగా ఉండాలి.

బ్రెస్ట్ ఏరియాలో స్కిన్ కలర్​ మారిపోతుంటే చికిత్స తీసుకోవాలి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుని సలహా తీసుకోవాలి. (Images Source : Unsplash)