డిన్నర్​ తర్వాత ఆ ఫుడ్స్ తినకపోవడమే మంచిదట

రాత్రి భోజనం ముగించాక కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.

డిజెర్ట్స్​ వంటివి డిన్నర్ సమయంలో తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయట.

డీప్ ఫ్రై చేసిన, మసాలాలు కలిగిన ఫుడ్స్​ తీసుకుంటే జీర్ణసమస్యుల ఎక్కువ అవుతాయి.

కెఫెన్ కలిగి పదార్థాలు తీసుకుంటే నిద్ర సమస్యలు వస్తాయట.

నారింజ వంటి సిట్రస్​ ఫుడ్​ని తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ వస్తాయట.

చాక్లెట్స్ నిద్రను ఆలస్యం చేస్తాయి కాబట్టి డిన్నర్ తర్వాత తినకపోవమే మంచిదంటున్నారు.

ఐస్​ క్రీమ్​లలో షుగర్, ఫ్యాట్​ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్​ని పెంచుతుంది.

ఆల్కహాల్ నిద్రచక్రాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి డిన్నర్​ సమయంలో దానిని తాగకపోవడమే మంచిది. (Images Source : envato)