అరటిపండు ఆరోగ్యానికి మంచిదే. దానిని తింటే శరీరానికి ఎనర్జీ వస్తుంది.

మంచిదే కదా అని ఉదయాన్నే ఖాళీ కడుపుతో మాత్రం తినొద్దట.

కొందరు జిమ్​కి వెళ్లే ముందు మొదటిగా అరటిపండు తింటారు.

అరటి పండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే దీనిని తింటే బరువు పెరుగుతారు.

జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య వస్తుంది.

మలబద్ధకం సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో అస్సలు అరటి పండు తినకూడదట.

వీటిని మార్నింగ్ తినాలనుకుంటే బ్రేక్​ఫాస్ట్ చేసిన తర్వాత తినొచ్చు. మధ్యాహ్నం తినొచ్చు.

అరటి పండ్లను రాత్రి, సాయంత్రం తినకపోవడమే మంచిదట.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)