వేసవిలో ఈ డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది

సమ్మర్​లో కొన్ని డ్రింక్స్ కచ్చితంగా తాగాలి. అలాగే కొన్ని డ్రింక్స్​కి దూరంగా ఉండాలి.

సోడాల్లో ఎక్కువ షుగర్ ఉంటుంది. ఇది మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది.

ఎనర్జీ డ్రింక్స్​లలో షుగర్, కెఫిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సమ్మర్​లో అంత మంచిది కాదు.

కాఫీ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

ఆల్కహాల్ మీ శరీరం నుంచి నీటిని ఎక్కువగా బయటకు పంపిస్తుంది.

చల్లగా ఉంటాయని మిల్క్ షేక్స్ తాగేస్తారు కానీ అవి జీర్ణ సమస్యలు పెంచుతాయి.

కార్బోనేటేడ్ డ్రింక్స్ కడుపు ఉబ్బరాన్ని పెంచుతాయి.

ఇవి అవగాహన కోసమే. వైద్యుల సలహా మేరకు ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)