చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగుతూ ఉంటారు.

ఇలా ఖాళీ కడుపుతో తాగితే టీ తాగితే హెల్త్​కి మంచిది కాదు అంటున్నారు.

ఉదయాన్నే ఇలా టీ తాగితే మెటబాలిజం తగ్గిపోతుందట.

శరీరం త్వరగా డీహైడ్రేషన్​కు గురైపోతూ ఉంటుంది. కెఫిన్​ శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది.

రెగ్యూలర్​గా దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందట.

జీర్ణ సమస్యలు, జీర్ణాశయంలో మంట వంటి సమస్యలు పెరుగుతాయి.

అందుకే టీని తీసుకునేమందు కాస్త ఏదైనా తిని అప్పుడు తాగాలట.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)