టూత్ పేస్టుతో నోటి క్యాన్సర్ వస్తుందా?

ప్రతి రోజు ఉదయాన్నే టూత్ పేస్టు పెట్టుకుని బ్రష్ చేస్తాం.

కొన్ని రకాల టూత్ పేస్టులతో నోటి క్యాన్సర్ వస్తుందంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా సోడియం లారిల్ సల్ఫేట్ తో తయారు చేసిన పేస్టులు వాడకూడదంటున్నారు.

SLS నురగ వచ్చేలా చేసి దంతాలను శుభ్రపరుస్తుంది.

ఇతర పేస్టులతో పోల్చితే SLS పేస్టులు తక్కువ ధరకు లభిస్తాయి.

SLS పేస్టులు నోటిలోని పొరను దెబ్బతినేలా చేసి నోటి అల్సరుకు కారణం అవుతుంది.

నెమ్మదిగా నోట్లో దురద, పగుళ్లు ఎక్కువై నోటి క్యాన్సర్ వస్తుంది.

వీలైనంత వరకు రసాయనాలను కలపని పేస్టులను మాత్రమే వాడాలంటున్నారు వైద్యులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com