ఎరుపు రంగు చూస్తే నిజంగానే ఎద్దులు రెచ్చిపోతాయా?

హీరోయిన్ రెడ్ కలర్ చీర కట్టుకుంటే ఎద్దు దాడికి వస్తుందని ఓ హీరో పసుపు రంగు వేస్తాడు.

అది సినిమానే అయినా రెడ్ కలర్​ని చూస్తే ఎద్దుకు నిజంగానే కోపం వస్తుందా?

ఎరుపు రంగును చూసి ఎద్దులు ఎందుకు దాడి చేస్తాయి?

ఎద్దులకు కేవలం రెండు రంగులు మాత్రమే కనిపిస్తాయట. అవి నీలం, ఆకుపచ్చ.

మరి రెడ్ కలర్​ను చూడగానే ఎద్దులు ఎందుకు డిస్టర్బ్ అవుతాయి?

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఎద్దులకు ఎరుపు రంగు ఆకుపచ్చరంగులో కనిపిస్తుందట.

రెడ్ కలర్ కదిలితే.. ఆ కదలికలకు ఎద్దు బెదిరి దాడి చేస్తుందట.

ఈ కదలికలను ఎద్దు ముప్పుగా భావించి దాడి చేస్తుందని తెలిపారు పరిశోధకులు. (Images Source : Envato)

Thanks for Reading. UP NEXT

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? కాల్షియం లోపిస్తుందేమో!

View next story