సైకిల్ తొక్కితే మానసిక ప్రశాంత కలుగుతుందా?

సైకిల్ తొక్కే అలవాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

సైకిల్ రైడింగ్ మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని తాజాగా వెల్లడైంది.

బైక్ మీద వెళ్లే వారితో పోల్చితే సైకిల్ తొక్కే వారిలో ఆందోళన, కుంగుబాటు తక్కువగా ఉందట.

‘ఇంటర్‌నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ’ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

సైకిల్‌ తొక్కడం మానసిక ఆరోగ్య సమస్యల ముప్పును గణనీయంగా తగ్గిస్తుందట.

బైక్, కారులో వెళ్లే వారితో పోల్చితే సైకిల్‌ మీద వెళ్లే వారిలో 15 శాతం మానసిక ఆందోళన తగ్గిందట.

సైక్లింగ్‌తో శారీరక వ్యాయామంతోపాటు మానసిక బలం లభిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

All Photos Credit: Pixabay.com