నైట్ షిఫ్ట్ చేస్తే డయాబెటిస్ వస్తుందా?

నైట్ షిఫ్టులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు.

నైట్ షిఫ్ట్ చేయడం వల్ల డయాబెటిస్, ఒబేసిటీ ముప్పు పెరుగుతుందంటున్నారు.

నైట్‌ షిఫ్టులతో రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సంబంధించిన ప్రోటీన్ రిథమ్స్ దెబ్బతింటాయి.

కేవలం మూడు నైట్ షిఫ్టులతో జీవక్రియల లయ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

రాత్రి పూట పని చేయడం వల్ల ప్రోటీన్లలో మార్పు ఏర్పడుతుంది.

నైట్ షిఫ్టులలో పనిచేసే వాళ్లలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది.

నైట్ షిఫ్టులు రక్తపోటును పెంచే అవకాశం ఉంది.

రక్తపోటు కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com