మెరిసే అందం కావాలా? గ్రీన్ టీ తాగేయండి! గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. అందాన్ని మెరుగు పరచడంలోనూ గ్రీన్ టీ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రీన్ టీలో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ బయాటిక్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. కళ్ల కింద ఏర్పడే నల్లటి మచ్చలను గ్రీన్ టీ సమర్థవంతంగా తగ్గిస్తుంది. గ్రీన్ టీ లోని విటమిన్ K శరీరంలో రక్తప్రసరణ చక్కగా సాగేలా చూస్తుంది. గ్రీన్ టీలోని యాంటీ ఏజింగ్ గుణాలు ముఖం మీద ముడతలను తగ్గిస్తాయి. మొటిమలను తగ్గించడంలో గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com