స్పైసీ ఫుడ్ బరువును కంట్రోల్ చేస్తుందా?

Published by: Anjibabu Chittimalla

స్పైసీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది భావిస్తారు.

Published by: Anjibabu Chittimalla

కానీ, స్పైసీ ఫుడ్ తో కొన్ని లాభాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.

Published by: Anjibabu Chittimalla

మసాలా ఫుడ్స్ తో బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు.

Published by: Anjibabu Chittimalla

స్పైసీ ఫుడ్స్ కేలరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సాయపడుతాయి.

Published by: Anjibabu Chittimalla

స్పైసీ ఫుడ్స్ లోని క్యాప్సైసిన్ నోటిలో హీట్ సెన్సింగ్ బడ్స్‌ యాక్టివ్ చేస్తుంది.

Published by: Anjibabu Chittimalla

హీట్ సెన్సింగ్ బడ్స్‌ చెమటలు విపరీతంగా పట్టేలా చేస్తాయి.

Published by: Anjibabu Chittimalla

చెమటల కారణంగా కేలరీలు బర్న్ అవుతాయి.

Published by: Anjibabu Chittimalla

స్పైసీ ఫుడ్ బాడీలో కొలెస్ట్రాలన్ ను కరిగించి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla