బరువు తగ్గాలి అనుకునే వాళ్లు బెల్లం తినకూడదా?

Published by: Anjibabu Chittimalla

బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

Published by: Anjibabu Chittimalla

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

Published by: Anjibabu Chittimalla

బెల్లంలో ఎక్కువ కేలరీలు ఉంటాయి.

Published by: Anjibabu Chittimalla

అధిక కేలరీలను తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

Published by: Anjibabu Chittimalla

రోజూ ఎక్కువ మొత్తంలో బెల్లం తీసుకుంటే వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది.

Published by: Anjibabu Chittimalla

అధిక కేలరీల పదార్థాలతో కలిసి బెల్లం తీసుకోవడం వల్ల మరింత బరువు పెరుగుతారు.

Published by: Anjibabu Chittimalla

రోజూ 1 నుంచి 2 టీ స్పూన్ల బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Published by: Anjibabu Chittimalla

బరువు తగ్గాలి అనుకునేవారు బెల్లాన్ని తక్కువగా తీసుకోవడం ఉత్తమం.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla