రోజూ జామ పండు తింటే కంటి సమస్యలు పరార్

Published by: Anjibabu Chittimalla

జామ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Published by: Anjibabu Chittimalla

రోజూ జామ పండు తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.

Published by: Anjibabu Chittimalla

జామపండులో విటమిన్ K సమృద్ధిగా ఉంటుంది.

Published by: Anjibabu Chittimalla

కంటి సమస్యలను దూరం చేయడంలో జామపండు కీలక పాత్ర పోషిస్తుంది.

Published by: Anjibabu Chittimalla

జామపండులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Published by: Anjibabu Chittimalla

జామపండులోని గ్లైసెమిక్ సమ్మేళనాలు మధుమేహాన్ని కంట్రోల్ చేస్తాయి.

Published by: Anjibabu Chittimalla

జామపండు ఆకలిని తగ్గించి బరువును కంట్రోల్ చేస్తుంది.

Published by: Anjibabu Chittimalla

జామపండులోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla