బత్తాయి పండ్లు తింటే జలుబు చేస్తుందా?

బత్తాయి, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లు తినడం వల్ల జలుబు చేస్తుందని చాలా మంది భావిస్తారు.

బత్తాయి, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లు తినడం వల్ల జలుబు చేస్తుందని చాలా మంది భావిస్తారు.

జలుబుకు, సిట్రస్ పండ్లకు సంబంధ లేదంటున్నారు నిపుణులు.

బత్తాయి, నిమ్మలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది.

బత్తాయి జ్యూస్ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

బత్తాయి జ్యూస్ జలుబు, దగ్గు లాంటి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది.

జలుబు సీజన్ ఛేంజ్, వాటర్ ఛేంజ్ కారణంగా వస్తుంది.

బత్తాయి జ్యూస్ లో చక్కెర వేసుకుని తాగకూడదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com