డయాబెటిస్ తో మతిమరుపు వస్తుందా?

డయాబెటిస్ ప్రభావం గుండె, కిడ్నీ, కాలేయం, కళ్ళు, రక్తనాళాల మీద పడుతుంది.

డయాబెటిస్ నాడీ వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

డయాబెటిస్ ను అదుపు చేయకపోతే జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.

డయాబెటిస్ వల్ల తక్కువ వయసులోనే అల్జీమర్స్ సమస్య ఏర్పడుతుంది.

ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వారిలో కూడా మెదడు పనితీరులో మార్పు ఏర్పడుతుంది.

మధుమేహం లేని వారితో పోలిస్తే ఉన్నవారికి మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువ.

డయాబెటిస్‌తో ఉన్నవారిలో డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com