పెరుగు పుల్లగా అవుతుందా? ఈ టిప్స్ పాటిస్తే తాజాగా ఉంటుంది!

వాతావరణ పరిస్థితుల కారణంగా పెరుగు పుల్లగా మారుతుంది.

కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల పెరుగు తాజాగా ఉంటుంది.

పాలను రాత్రి పూట తోడు వేస్తే వాతావరణం చల్లగా ఉండి పుల్లగా మారదు.

మట్టి పాత్రలో పాలు తోడు వేయడం వల్ల పెరుగు తాజాగా ఉంటుంది.

ఎక్కువ వేడి, మరీ చల్లగా లేకుండా గోరు వెచ్చని పాలకు తోడు వేయడం వల్ల పెరగు ఫ్రెష్ గా ఉంటుంది.

పెరుగును వీలైనంత వరకు చల్లటి ప్రదేశంలో ఉండటం వల్ల పుల్లగా మారదు.

పెరుగు గడ్డ కట్టిన తర్వాత ఫ్రిజ్ లో ఉంచడం వల్ల పులుపు దరిచేరదు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: pexels.com