ఎసిడిటీ వేధిస్తుందా? ఈ ఫుడ్స్ తో చెక్ పెట్టండి!

ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, టైంకి తినకపోవడం వల్ల ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది.

కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.

బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ అజీర్తి, ఎసిడిటీని తగ్గిస్తుంది.

అల్లం టీని తీసుకోవడం వల్ల ఎసిడిటీ తగ్గే అవకాశం ఉంటుంది.

కొబ్బరి నీళ్లలోని ఎలక్ట్రోలైట్లు కూడా ఎసిడిటీ నుంచి రక్షిస్తాయి.

గ్రీన్ టీకి కూడా కడుపుబ్బరాన్ని తగ్గించే లక్షణాలు ఉంటాయి.

వాము, రాక్ సాల్ట్ కలిపి తాగినా అజీర్తి సమస్య తగ్గుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com