నిద్ర సరిగా రావడం లేదా? ఈ ఫుడ్స్ ట్రై చేయండి!

ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్య వేధిస్తుంది.

నిద్రలేమి కారణంగా బోలెడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని పెంచే ఫుడ్ తో చక్కటి నిద్ర వస్తుందంటున్నారు నిపుణులు

చెర్రీలు తినడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి చక్కగా నిద్రపడుతుంది.

కోడిగుడ్డు, గోరు వెచ్చని పాలు కూడా నిద్రలేమిని అరికడుతాయి.

చేపలను తినడం వల్ల నిద్రలేమికి చెక్ పెట్టవచ్చు.

బాదం, పిస్తా తినడం వల్ల కూడా నిద్ర చక్కగా వస్తుంది.

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల నిద్రలేమి దూరం అవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.All Photos Credit: Pixabay.com